<?xml version="1.0" encoding="UTF-8"?><song><hymn_number>36</hymn_number>
<lyrics>[V1]
 ఇంత కాలం నీదు కృపలో కాచిన దేవా (2)
 ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా (2) // ఇంత కాలం //

[V2]
 ఎన్ని ఏళ్ళు గడచినా - ఎన్ని తరాలు మారినా (2)
 మారని వీడని ప్రేమే నీదయ్యా
 మార్చిన నా జీవితం నీకే యేసయ్యా (2) // ఇంత కాలం //

[V3]
 నీవు చేసిన మేలులు - తలచుకుందును అనుదినం (2)
 నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా
 వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా (2) // ఇంత కాలం //</lyrics>
<title>ఇంత కాలం నీదు కృపలో</title>
</song>